నిజామాబాద్ నగరంలోని మైఫైల్ హోటల్ వద్ద మంగళవారం తెల్లవారు జామున కత్తి పోట్లు జరిగాయి. పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగింది.
గతంలో గణేష్ నిమజ్జనం ర్యాలీ లో సాయి ని అదే ప్రాంతానికి చెందిన సాయి మీద దాడి చేసారు. మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు ఎదురు పడ్డారు దీనితో సాయి హోటల్ లోపలి కి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తెచ్చి సాయి గొంతు కోశాడు.
తీవ్ర గాయమైన సాయి ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు
