HomeCRIMEసంజీవయ్య కాలనీ లో కత్తిపోట్లు ....గణేష్ నిమజ్జనం లో ఘటన

సంజీవయ్య కాలనీ లో కత్తిపోట్లు ….గణేష్ నిమజ్జనం లో ఘటన

గణేష్ నిమజ్జనం ను తిలకించడానికి వెళ్లిన అన్నదమ్ముల ఫై అల్లరి మూక దాడి చేసింది. ఈ ఘటన ఒకరు కత్తిపోట్ల కు గురయ్యారు. సంజీవయ్య కాలనీ కి చెందిన అజేయ్ .

గణేష్ నిమజ్జన ఉత్సవాలను చూసి వస్తుండగా బుధవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో స్థానిక యువకులు అటకాయించారు తగిన మైకం లో ఉన్న వారంతా అజేయ్ ఫై చెయ్ చేసుకున్నారు.

అక్కడే ఉన్న అతని అన్న అర్వింద్ వచ్చి తమ్మడును ఎందుకు కొడుతున్నారంటూ అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో వారు కత్తులతో దాడి చేయడంతో అర్వింద్ కత్తి పోట్లకు గురయ్యాడు.

అతని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments