స్కూల్ బస్సు ఢీకొట్టిన ఘటన లో ఓ బాలిక గాయపడింది.
హోలీ మేర్ స్కూలులో పి పి 2 చదువుతున్న అపర్ణ శనివారం ఉదయం తండ్రి తో కలసి స్కూటీ మీద స్కూల్ కు వెళ్తుండగా సుభాష్ నగర్ లో విజ్ఞాన్ స్కూల్ బస్సు ఢీకొట్టింది దీనితో అపర్ణ తీవ్రంగా గాయాలు అవడంతో మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స కోసం తరలించారు