HomeTelanganaNizamabadగ్రామ సర్పంచ్‌గా విద్యార్థి నేత ఏకగ్రీవం!

గ్రామ సర్పంచ్‌గా విద్యార్థి నేత ఏకగ్రీవం!

గ్రామ పాలనలో యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ, చందూర్ మండలంలోని కరెగాం గ్రామస్థులు విద్యార్థి సంఘం నేత, లాల్ సింగ్‌ను తమ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పోటాపోటీ రాజకీయాలకు, వర్గ పోరాటాలకు తావు ఇవ్వకుండా, గ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామ పెద్దలు, యువకులు ఏకతాటిపైకి వచ్చి ఈ అద్భుతమైన తీర్పును వెలువరించారు.

సందర్భంగా లాల్ సింగ్ మాట్లాడుతూ.. “నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయను. గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో కరెగాంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను” అని ఉద్వేగంగా ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments