రైలు కింద పడి ఇద్దరు ప్రేమికులు ఆత్మ హత్య కు పాల్పడ్డారు. ఇందులో మృతి రాలు నిజామాబాద్ నగరంలోని నిశిత కాలేజీ లో చదువుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. సంఘటన స్థలం లో ఐడీ కార్డు లభ్యం అయింది. నవీపేట్ బాసర స్టేషన్ మధ్య నర్సాపూర్ నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైల్ కింద ఇద్దరు 20 ఏళ్ళు ఉన్న యువతి యువకుడు పడ్డట్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలం లో ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

