HomePOLITICAL NEWSUncategorizedరైతు నుంచి లంచం ....తహశీల్ధార్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ

రైతు నుంచి లంచం ….తహశీల్ధార్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ

ఒక రైతు నుంచి లంచం తీసుకుంటుండగా తహశీల్ధార్ ను ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది.తన భూమికి సంబంధించిన నాలా కన్వర్షన్ కోసం తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు .

ఆ పని చేసి పెట్టడానికి తహశీల్దార్ దిలీప్ నాయక్ సదరు రైతును 70 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.

రైతు నుంచి తహశీల్దార్ దిలీప్ నాయక్ 70 వేల రూపాయల నగదు తీసుకుంటుండగా… ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం డబ్బులతో తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments