పేకాట సవరం పై టాస్క్ ఫోర్స్ దాడులు సిపి సార్ ఆదేశాల మేరకు ACP విష్ణుమూర్తి సార్ ఆధ్వర్యంలో CI సార్ పురుషోత్తం మరియు సిబ్బంది లక్సమన్న,రాజేశ్వర్,సుదర్శన్,అనిల్ కుమార్,నర్సయ్య ,ఆజాములు
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ తీర్మన్ పల్లీ శివార్ 4 గురు పేకాట రాయల్లు మరియు 4సెల్ ఫోన్లు అమౌంట్ 18400-/ రూపాయలు తదుపరి చర్య నిమిత్తం ఇందల్వాయిPS SHOగారికి అప్పగించడం జరిగింది