Monday, December 8, 2025
HomePOLITICAL NEWSUncategorizedమనోరమ లో తలకిందులైన జెండా

మనోరమ లో తలకిందులైన జెండా

స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో మనోరమ మల్టీస్పెషల్ హాస్పిటల్ లో జెండాను తలకిందులుగా ఎగరవేశారు.

మువ్వన్నెల జెండా తలకిందులుగానే రెపరెపలాడింది. కొన్ని గంటలైనా సరే యాజమాన్యం తప్పును గుర్తించలేక పోయింది. ఆ మార్గం న వెళ్లే వారు ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!