క్యు న్యూస్ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద ఆదివారం ఎమ్మెల్సీ కవిత అనుచరులు ఆయన కార్యాలయంలో దాడికి తెగబడ్డారు ఇనుప రాడ్లు కర్రలతో మేడిపల్లి లోని ఆయన కార్యాలయం కు వెళ్లిన కవిత అనుచరులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు.
ఛాంబర్ లో ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న మీద ఒక్కసారిగా విరుచుకపడ్డారు ఆయన కు తీవ్ర గాయాలు అయ్యాయి ఆయనకి రక్షణ ఉన్న గన్ మెన్ అయిదు రౌండ్లు కాల్పులు జరపడం మల్లన్న కు ప్రాణాపాయం తప్పింది.
