రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది.ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)కు దక్కింది .
ఉత్తమ నటి నివేతా థామస్
(ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ రెండోవ చిత్రం పోట్టేల్
ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్
ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్
