పేకాట ఆడుతున్న పది మందిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.
ఏసీపీ విష్ణుమూర్తి ఆదేశాల మేరకు డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం శివారులో పది మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం దాడి నిర్వహించి పటుకున్నట్లు తెలిపారు వారి నుంచి రూ 12,160 నగదు,10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అనంతరం 10మందిని డిచ్ పల్లి పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
