సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాం లోని ఓ కే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
భార్యాభర్తలు ఇద్దరు పిల్లలను చంపి తాము ఆత్మహత్య చేసుకున్నారు మంచిర్యాల కు చెందిన వెంకటేష్(40),వర్షిణి(33) లు హైదరాబాద్ కు గత కొన్నేళ్ల క్రితమే వచ్చారు వారికి ఇద్దరు కొడుకులు రిషికాంత్(11), విహంత్ (3)లు మొదట ఇద్దరు కొడుకులకు చంపేసి వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నరు .ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
