Sunday, April 19, 2026
HomeTelanganakamareddyఎడతెరిపి లేని వర్షం ....స్తంభించిన జీవనం ....కామారెడ్డి వద్ద కుంగిపోయిన రోడ్డు

ఎడతెరిపి లేని వర్షం ….స్తంభించిన జీవనం ….కామారెడ్డి వద్ద కుంగిపోయిన రోడ్డు

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ కామారెడ్డి ల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

నిజామాబాద్ నుంచి కామారెడ్డి పట్టణంలోకి మొదటి ఎంట్రీ వద్ద బిటి రోడ్డు పూర్తిగా కుంగి పోయింది. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో తాత్కాలిక బిటి రోడ్డు వేశారు నిజామాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!