ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి పంజా విసిరారు.
తెలంగాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి ఇంట్లో సోదాలు చేస్తున్నాయి శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మొత్తం 16 బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం, తో పాటు ఆయన కొడుకు స్నేహితుల ఇండళ్లలో హిమాయత్ సాగర్‌లోని ఫామ్ హౌజ్, పొంగులేటి కుమార్తె, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
ముందుగా మంత్రి ఇంట్లోకి కేంద్ర బలగాలతో వచ్చిన ఈడీ అధికారులు ఎవ్వరిని బయటికి వెళ్లకుండ కట్టడి చేసారు.
