నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ దడ్వాయి సంఘం ఎన్నికలు జరిగాయి.
కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా రణం రవీందర్ గౌడ్ కోశాధికారి ఉమేష్ ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ లు ఎన్నికయ్యారు.