HomeTelanganaNizamabadకాసేపట్లో తెరుచుకోనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు

కాసేపట్లో తెరుచుకోనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో నీటిమట్టం పెరుగుతుంది.సోమవారం ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడిచి పెట్టనున్నారు .

ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని ప్రాజెక్టు అధికారులు దండోరా వేయిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments