జర్నలిస్టు ల మీద వరుసగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు లు సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను కలిశారు.
జర్నలిస్టు ల విషయంలో కఠినంగా ఉండొద్దని పూర్తీ స్థాయిలో విచారణ చేసిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు.
