తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, ఆధ్వర్యంలో 11వ బి.స్వామినాధమ్ క్రికెట్ టోర్నమెంట్ 2025 రెండవ రోజు క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగాయి యూనియన్ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) ముఖ్యఅతిథిగా వచ్చారు గగన్ మహల్ మైదానం ల జరిగిన ఈ .
కార్యక్రమానికి గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణ యాదవ్, సెంట్రల్ యూనియన్ సభ్యులు బొల్లిగిద్ద శంకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కే.ఆర్.రాజ్ కుమార్, సభ్యులు కుర్రాడి శ్రీనివాస్, ఖలీద్ అహ్మద్, వైదిక్ శాస్త్ర, ముకీమ్ ఖరేషి, జహంగీర్ పాషా, ముహమ్మద్ వహీద్, ముస్తఫా షరీఫ్, మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్, రెండవ రోజు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో ఐ.జి.రిజిస్ట్రేషన్, హైదరాబాద్ యూత్ ఫోర్స్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సెంట్రల్ లైబ్రరీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ మరియు ఎక్సజ్ ప్రోహిబిషన్ జట్టులు విజయం సాధించాయి.
