HomeCRIMEలైంగిక వేధింపుల కేసు లో యూట్యూబర్ అరెస్టు

లైంగిక వేధింపుల కేసు లో యూట్యూబర్ అరెస్టు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో లైంగిక వేధింపు కేసు తెరమీదికి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ ను జూబ్లీహిల్స్ పోలీసులు లైంగిక వేధింపు కేసులో అరెస్టు చేశారు.

వెబ్ సిరిస్ లో నటించిన తనను ప్రసాద్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. తనతో నటించే సమయంలో అసభ్యంగా తాకడని వేధింపు అలాగే కొనసాగించాడని బాధితురాలు ఆ పిర్యాదు లో పేర్కొంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments