కొడుకు తండ్రి ని హత్య చేసిన ఉదంతం కామారెడ్డి జిల్లా నాసురుల్లా బాద్ లో జరిగింది.
గ్రామానికి చెందిన హన్మాండ్లు గురువారం రాత్రి తాగిన మత్తులో వచ్చి తండ్రి సాయిలు తో గొడవకు దిగాడు అక్కడే ఉన్న కర్ర తో కొట్టడంతో సాయిలు అక్కడిక్కడే మృతి చెందాడు.