నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెల్లవారు జామున కిడ్నప్ కు గురైన మూడేళ్ళ అరుణ్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యం అయింది. ఆర్మూర్ కు చెందిన ఇద్దరు పాత నేరస్థులు ఈ కిడ్నప్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. అరుణ్ ను మెట్ పల్లి లో వుంచారని సమాచారం
మూడేళ్ళ బాలుడు కిడ్నప్ కథ సుఖంతం….మెట్ పల్లి లో ఆచూకీ
RELATED ARTICLES