పిల్లను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన మహిళా మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం బాల్కొండ లో జరిగింది.
మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు యువకులు బస్టాప్ వద్ద ఉన్న మహిళా మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లారు