సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నం లో డీసీపీ మీద ఓ దొంగ కత్తి తొ దాడికి యత్నంచాడు దీనితో అప్రమత్తం అయిన డీసీసీ చైన్ స్నాచర్ ఫై కాల్పులు జరిపాడు.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య గన్ మెన్ కింద పడ్డాడు దీనితో డీసీపీ తన గన్ మెన్ వద్ద వెపన్ తీసుకొని సెల్ ఫోన్ శ్నాచర్ పై కాల్పులు జరిపాడు మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం
