జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కు జిల్లాలో ఘన స్వాగతం లభించింది .ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు.
దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేసారు అక్కడి నుంచి నిజామాబాద్ నగరానికి భారీ ర్యాలీ తో వచ్చారు. కవిత సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేసారు
