HomePOLITICAL NEWSUncategorizedకులస్ పూర్ లో దొంగల బీభత్సం ...పదకొండు ఇండ్లలో చోరీ

కులస్ పూర్ లో దొంగల బీభత్సం …పదకొండు ఇండ్లలో చోరీ

మోపాల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది .ఒకే రోజు పదకొండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు ఎస్ఐ.

అన్ని ఇళ్లలో కలిసి 5 తులాల బంగారం,40తులాల వెండి, రూ 2.5లక్షల నగదు అపహరించినట్లు తెలిపారు.గ్రామస్తుల సంచారం మేరకు అన్ని ఇళ్లలో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments