ఈరోజు స్నేహ సొసైటీలో మాజీ మంత్రివర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము వారికి భగవంతుడు ఆయు ఆరోగ్యాలను నిండు నూరేళ్లు ఇలానే జరుపుకుంటూ మరిన్ని ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ కేశరాజు సాబీర్ గబ్బర్ సింగ్ సీమంతల రాజు దిలీప్ పాల్గొన్నారు
ఈరోజు స్నేహ సొసైటీలో మాజీ మంత్రివర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా
RELATED ARTICLES