పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రాత్రి ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం పేలుడు పదార్థాల కేసులో కామారెడ్డి పట్టణ పోలీసులు రెండు రోజుల క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసారు
ఈ పేలుడు పదార్థాలను చంద్రశేఖర్ నుంచి తెచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం ఇదే కేసులో చంద్రశేఖర్ రెడ్డి అన్న సూర్య పరారీ.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు
