నగరంలోని ఓ ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్క సరిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.
నగరంలోని తారక్ రామ్ నగర్ కు చెందిన గంగారం ఇంట్లో ఆదివారం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్క సరిగా మంటలు చెలరేగాయి.దీంతో గమనించిన కుటుంబ సభ్యుల మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు బాధితులు తెలిపారు.
అయిన గ్యాస్ ఎక్కువా లీక్ కావడంతో మంటలు వ్యాపించడంతో అగ్ని మాపకశాఖ సిబ్బందికి సంచారం అందించారు.
ఈ మేరకు అగ్ని మాపకశాఖ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
