గణపతి నిమర్జనం ఉత్సవాల్లో లో విషాదం మాక్లూర్ మండలంలోని మాణిక్ భండార్ చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం
ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఉరడి మదు(28).ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తారు.భార్య ,చిన్న కూతురు ఉన్నట్లు తెలిపారు..
మాణిక్ భండార్ లో వినాయక నిమర్జనానికి నియమించిన ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న సమయంలో అక్కడే డిజే సౌండ్ వల్ల గుండెపోటు తో ప్రమాదవశాత్తు మాణిక్ భండార్ రామాలయంలో మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
