ఉమామహేశ్వరుని వద్దకు చేరుకున్న గణనాథుడు ఈ సంవత్సరం ఉమ్మెడ లోని ఉమామహేశ్వర ఆలయం వద్ద నిజామాబాద్
మహాగణపతులు నిమజ్జనం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలతో డీజే సౌండ్ లతో కోలాహాలంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారులు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎక్కడ అంతరాయం కలగకుండా మూడు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు.
