బైకు ను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగామరో ఇద్దరు గాయపడ్డారు.తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు దిలారి రవి దిలారి ప్రభాకర్ జె. రాజు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామ శివారులోని పొలాలలోకి వెళ్ళి తిరిగి ఇంటికి బైకు మీద వస్తుండగా జన్నపల్లి నిజామాబాద్ రోడ్డు మీద ఒక ఎఫ్సీఐ బియ్యం లోడ్ వస్తున్న ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది.
దిలారి ప్రభాకర్ అక్కడికక్కడే మరణించినాడు బైక్ పై ఉన్న మరో ఇద్దరు దిలార్ రవి రాజులకు స్వల్ప గాయాలయ్యాయి .