ఆత్మ హత్య కు పాల్పడ్డ బాసర కాలేజీ లో మరో విద్యార్థి నిర్మల్ జిల్లా బాసర ఐ ఐ ఐ టి లో మరో విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు .పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అర్వింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసు కున్నాడు.
హాస్టల్‌లో ఉండే అర్వింద్ గది లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డాడు . మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు.
మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
