లోకసభ ఎన్నికల వేల ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కళ్యాణ్ తెలిపారు ఓ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయ
కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ..