కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు బదిలీలు అయ్యారు. నందిపేట్ ఎస్ఐ గా పనిచేస్తున్న జి. రాహుల్ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ పీస్ కు, ఐదవ టౌన్ ఎస్ఐ గా పనిచేస్తున్న జి.అశోక్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీస్ కి,
మెండొర ఎస్ఐ గా పనిచేస్తున్న జి.శ్రీనివాస్ నిర్మల్ జిల్లా భైంసా పీస్ కు బదిలీ అయ్యారు. అలాగే జగిత్యాలలో ఎస్ఐ గా పనిచేస్తున్న మొహమ్మద్ ఆరీఫ్ నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు.