బాల్కొండ లో బైకు లు ఢీకొని ఇద్దరు మృతి …..బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు
మృతులను వేల్పూర్ మండలం పడిగెల కు చెందిన పఠాని రిషి (22), ముప్కాల్‌కు చెందిన ఉద్ధవ్ (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆస్పత్రికి తరలించారు.