ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా, రెండో టౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌ను ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే, అదే క్రమంలో ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న యాదగిరి గౌడ్‌ను రెండో టౌన్ ఎస్సైగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ మేరకు ఇద్దరు ఎస్సైలు తమకు కేటాయించిన కొత్త పోలీస్ స్టేషన్లలో బాధ్యతలను స్వీకరించనున్నారు . ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా, బాధ్యతల మార్పిడి ప్రక్రియ పూర్తయింది.
