దేశవ్యాప్తంగా ఈనెల 3 న నిర్వహించిన నీట్ పరీక్ష ను రద్దు చేసారు. రాజస్థాన్ లో నీట్ పేపర్ లీకేజ్ అయినట్టుగా గుర్తించిన నిర్వాహుకులు లీకేజి వ్యవహారం మీద సిబిఐ విచారణ కు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీ లో అడ్మిషన్ ల కోసం ప్రతియేటా యన్ టీ ఏ సంస్థ ప్రవేశ పరీక్షా నిర్వహిస్తుంది ఎమ్ బి బి యస్ లో అడ్మిషన్ ల కోసం నీట్ యూజీ పరీక్షా ను ఈ నెల 3 న నిర్వహించింది
