HomeCRIMEబీదర్ - జహీరాబాద్ రోడ్డుపై బోల్తాపడ్డ కర్ణాటక ఆర్టీసీ బస్సు. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం మరో...

బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై బోల్తాపడ్డ కర్ణాటక ఆర్టీసీ బస్సు. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం మరో నలుగురి పరిస్థితి విషమం…

. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.జహీరాబాద్ బీదర్ ల మధ్య బోల్తా పడింది. ఈ ప్రమాదం లో అయిదు గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వేగంగా బీదర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. మృతి చెందిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారు.

మిగితా వారంతా బీదర్ ప్రాంతంగా అనుమానం. స్థానిక పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను బీదర్ ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments