డీసీఎం ఢీకొని వాచ్‌మెన్ గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే విజయ్ పబ్లిక్ స్కూల్లో వాచ్‌మెన్ గా విధులు నిర్వహిస్తున్న సాయిలు విధులు అనంతరం ఎదురుగా ఉన్న ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు తీసుకొని రోడ్డు దాటుతున్న క్రమంలో.
ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ వెళ్తున్న డీసీఎం ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం వాచ్ మెన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.