నేను కెసిఆర్ బిడ్డ ను ఏ తప్పు చేయలేదు నేను ముందే మొండి ఉండే జైలు కు పంపి జగ మొండి ని చేసారు 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎన్నో ఎత్తుపల్లాలు చూసాను కానీ నా కుటుంబానికి దూరం చేసి ఇన్ని నెలలు జైలు వుండడం ఎంతో ఇబ్బంది పెట్టింది.
నాకు ఈ విధంగా చేసిన వారికి సమయం వచ్చిన ప్పుడు మిట్టి తో సహా ఇచ్చేస్తాం