సరదా గా చేపల వేటకోసం వెళ్లిన ముగ్గరు విద్యార్థులు గల్లంతు అయ్యారు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలోఈ విషాదం చోటుచేసుకుంది.
దసరా సెలువులు కావడంతో సరదాగా చెరువులో ఆడుకోవడానికి వెళ్లిన స్వామి, హుస్సేన్, కనకయ్య అనే ముగ్గురు చిన్నారులు నీట మునిగి గల్లంతు అయ్యారు.
వారిని కాపాడానికి స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
