అక్రమ సంబంధం అడ్డుగా వస్తున్న భార్యను హత్య
ఆర్మూర్ టౌన్ ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజారులో అంజలి 35 భర్త దారుణ గా గొంతు కోసి హత్య చేశాడు వివరాలు ఇలా ఉన్నాయి.
రంజన్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన ముద్దంగుల ముద్దల అంజలి కథ 20 రోజుల క్రితం ఆర్మూర్ కు వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
కాగా భర్త గంగారెడ్డి గత రెండు వారాల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాడంతో భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాగా ఆదివారం ఫోన్ చేసి బోధన్ కోర్టుకు రావాలని సూచించాడు
దీంతో అంజలి తో పాటు ఇద్దరు కూతుళ్లు స్పందన ఇందు బోధన్ కోట్ కి వచ్చి భోంచేసి ఉన్నారు ఇంతలోనే వచ్చి కత్తితో భార్యను గొంతు కోసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు తన తల్లికి అతీవేసిన తండ్రి వేరే మహిళతో ఫేస్బుక్లో పరిచయం అయిందని అప్పటినుంచి గొడవలు చేస్తున్నాడని కూతుర్లు తెలిపారు
హత్య చేసిన సంఘటన స్థలాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు గంగారెడ్డి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం
