HomeTelanganaNizamabadపహాల్గమ్ ఘటనకు భారత్ ధీటుగా బదులిచ్చింది.... తిరంగా ర్యాలీ లో ఎమ్మెల్యే దన్ పాల్

పహాల్గమ్ ఘటనకు భారత్ ధీటుగా బదులిచ్చింది…. తిరంగా ర్యాలీ లో ఎమ్మెల్యే దన్ పాల్

పహాల్గమ్ లో తీవ్రవాదులు దుశ్చర్యకు భారత్ సైన్యం ధీటుగా బదులు ఇచ్చిందని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.

సోమవారం నగరంలో వేలాది మంది తో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మోడీ సైన్యం కు అనుకూలంగా నినాదాలు చేసారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో అయన మాట్లాడారు. కాశ్మీర పర్యటనకు వెళ్లిన అమాయక ప్రజలను పాకిస్తాన్ అనుకూల తీవ్రవాదుల ఊచకోత కోశారని కేవలం హిందువులను మాత్రమే హత్య చేసారని ఆయన గుర్తు చేసారు.

పాకిస్తాన్ లో షెల్ట ర్ తీసుకున్న తొమ్మది ఉగ్ర స్థావరాలఫై భారత సైన్యం దాడి చేసి వేలాది మంది ని హతమార్చిందన్నారు

ఈ దాడి తో భారత సైనిక సామర్థ్యము ప్రపంచానికి తెలిసిందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ కోట్లాది మంది దేశ ప్రజల ఆకాంక్షను మోడీ నెరవేర్చారని పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పారన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments