యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళా మృతి చెందింది కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగం పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద యాసిడ్ దాడిలో గాయపడిన దివ్యవాణి ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు
ఏడేళ్ల క్రితం నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి తో పెండ్లి అయి ఇద్దరు పిల్లలున్నారు భర్త తో విభేదాలు కొనసాగుతున్నాయి ఆమె కోసం వెతుకుతున్నారు
