రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన విక్కీ యాదవ్ ను యాదవ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది సంఘం అధ్యక్షులు గుర్రం మల్లేష్ యాదవ్, సాగర్ యాదవ్, దేవేందర్ యాదవ్, మురళి యాదవ్, రాజేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి నుడా ఛైర్మెన్ కేశ వేణు తదితరులున్నారు
