రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామానికి చెందిన బాలాజీ 15. కళ్యాపూర్ గ్రామ శివారులోని దేవుని గుట్ట అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ లో. వాటర్ బాటిల్ లో వాటర్ నింపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయడు .
గ్రామస్తుల సహాయంతో ఆ నీటిలో వెతికించగా ఆ బాలుడు శవమయ్యాడు సంఘటనపై బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది.
