HomePOLITICAL NEWSUncategorizedఅప్పుడే పుట్టిన ఆడబిడ్డ పై వివక్ష ..

అప్పుడే పుట్టిన ఆడబిడ్డ పై వివక్ష ..

ఆడపిల్ల అంటే మహాలక్ష్మీగా భావించే మనం. ప్రస్తుతం కొందరు తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు.అప్పుడే పుట్టిన ఆడబిడ్డను తల్లి వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున మాక్లూర్ రోడ్డుపై ఓ పేపర్ లో చుట్టి పసికందును వదిలేశారు.

స్థానికులు పసిపిల్ల ఏడుపులు విని గమనించిన స్థానికులు షాక్ కు గురయ్యారు. పసికందును పేపర్లో చుట్టి వదిలేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులు సంఘటన స్థలానికి చేరుకుని పసిపాపను అంగన్ వాడి టీచర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments