HomePOLITICAL NEWSUncategorizedవిశ్వబ్రాహ్మణ సమాజం పక్షాన కులగణనలో చేర్చాల్సిన అంశాలను

విశ్వబ్రాహ్మణ సమాజం పక్షాన కులగణనలో చేర్చాల్సిన అంశాలను

విశ్వబ్రాహ్మణ సమాజం పక్షాన కులగణనలో చేర్చాల్సిన అంశాలను, విశ్వబ్రాహ్మణ సమాజం యొక్క స్థితిగతులు ప్రభుత్వం పరంగా విశ్వబ్రాహ్మణ సమాజానికి అందించే సంక్షేమ ఫలాలు, కార్పోరేషన్ ల ఏర్పాటు యొక్క ఆవశ్యకతను కమిటీ సభ్యులకు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున వివరించడం జరిగింది.. వివరించిన వారిలో జిల్లా అధ్యక్షులు సత్యప్రకాశ్ గారు, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ గారు, కోశాధికారి సీతాపతి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిపూర్ణాచారి గారు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణాచారి గారు, నగర అధ్యక్షులు సుధాకర్ గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణాచార్య విశ్వబ్రాహ్మణ నాయకులు సింగోజు వెంకటేశం గారు,పోల శంకర్ గారు, న్యాయవాది గంగాధర్ గారు,ఏజి దాస్ గారు, చంద్రయ్య గారు, కట్కం ప్రభు గారు తదితరులు పాల్గొన్నారు.‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments