నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చొరికి గురైన 12 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్ఐ మొగుళయ్య తెలిపారు.ఆయన మాట్లాడుతూ…
వివిధ సందర్భాల్లో చోరీకి గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పరిజ్ఞానంతో వాటిని కనుగొని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
దీంతో 12 సెల్ ఫోన్లు బుదవారం బాధితులకు అప్పజేసినట్లు ఎస్ఐ మోగులయ్యా పేర్కొన్నారు.