నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న 13 సెల్ ఫోన్ లను సోమవారం బాధితులను పిలిచి మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి బాధితులకులి అప్పగించినట్లు పేర్కొన్నారు.

సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎస్‌ఐ ప్రవీణ్,మహిళ పోలిస్ కానిస్టేబుల్ డి.సుమలత,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.